Homeతెలంగాణధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా...

ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా…

ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా

అక్రమంగా చెట్లు నరికిన వ్యక్తిపై వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఎన్టీఆర్ కాలనీ సమీపంలో పంచాయతీరాజ్ రోడ్డు పక్కన ఉన్న 38 కానుగ చెట్లను అక్రమంగా నరికివేసిన వ్యక్తికి అటవీశాఖ అధికారులు రూ.19,200 జరిమానా విధించారు.

కోరట్‌పల్లికి చెందిన సరసాని ప్రవీణ్ కుమార్ చెట్లను నరికివేసినట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. సుమారు ఐదు ఎడ్లబండ్లకు సరిపడా వంట చెరకును నరికినట్లు తెలిపారు. ఈ ఘటనపై వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సంబంధిత అధికారి రవిమోహన్ భట్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు నిఘంటువుల పంపిణీ…

0
ధర్పల్లి: 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు నిఘంటువుల పంపిణీ PM SHRI పథకంలో భాగంగా విద్యార్థులకు నిఘంటువుల అందజేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని తెలంగాణ ఆదర్శ...

కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన…

0
కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం.. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచనలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్…

0
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం…

0
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం రక్తదానం – ప్రాణదానం.. రక్తదాతలను అభినందించిన సీపీ సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా...

తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు…

0
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు  అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి  యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు హితవు  మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులకు రూ. 42 కోట్లు కేటాయించామని వెల్లడి... నిజామాబాద్, అక్టోబర్ 29...

Translate »
error: Content is protected !!