Homeతెలంగాణపోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం...

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం…

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం

రక్తదానం – ప్రాణదానం.. రక్తదాతలను అభినందించిన సీపీ సాయి చైతన్య…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్‌లోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి సర్కిల్‌కు చెందిన 25 మంది పోలీసులు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా రక్తదానం చేసిన పోలీసులను సీపీ సాయి చైతన్య అభినందించారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ధర్పల్లి సీఐ రామన్, ఎస్సై సందీప్, సిరికొండ ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా…

0
ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా అక్రమంగా చెట్లు నరికిన వ్యక్తిపై వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన…

0
కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం.. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచనలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్…

0
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు…

0
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు  అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి  యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు హితవు  మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులకు రూ. 42 కోట్లు కేటాయించామని వెల్లడి... నిజామాబాద్, అక్టోబర్ 29...

స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి…

0
ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రోక్‌పై అవగాహన   స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ధర్పల్లి ప్రభుత్వ...

Translate »
error: Content is protected !!