Homeఇందల్వాయి మండల్కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన...

కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన…

కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన

ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం.. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచనలు…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

ఇందల్వాయి, అక్టోబర్ 29: ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి, వెంగళ్‌పాడ్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లో ‘కేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రైతులకు ఆరుతడి పంటల సాగు ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గి సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగును తగ్గించి, జొన్న, మినుము, పెసర, శనగ, కుసుమ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. పంటల మార్పిడి ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో ఏఈఓలు రామకాంత్, మనోజ్, సిర్నాపల్లి సర్పంచ్ పొగుల అనిత సాయికృష్ణ, ఉపసర్పంచ్ సుదర్శన్, వెంగళ్‌పాడ్ సర్పంచ్ మీన గంగాధర్, ఉపసర్పంచ్ మహిపాల్ నాయక్, నల్లవెల్లి సింగిల్ విండో చైర్మన్ నోముల శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, గంగారెడ్డి, ఎల్‌ఐసీ గంగాధర్, సరస్వతి, మాజీ సర్పంచ్ రాయసింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా…

0
ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా అక్రమంగా చెట్లు నరికిన వ్యక్తిపై వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్…

0
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం…

0
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం రక్తదానం – ప్రాణదానం.. రక్తదాతలను అభినందించిన సీపీ సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా...

తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు…

0
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు  అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి  యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు హితవు  మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులకు రూ. 42 కోట్లు కేటాయించామని వెల్లడి... నిజామాబాద్, అక్టోబర్ 29...

స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి…

0
ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్ట్రోక్‌పై అవగాహన   స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి.. సకాలంలో చికిత్స పొందాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ధర్పల్లి ప్రభుత్వ...

Translate »
error: Content is protected !!