Homeతెలంగాణభీంగల్ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం – నేటి నుంచి సాక్ష్యాల నమోదు...

భీంగల్ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం – నేటి నుంచి సాక్ష్యాల నమోదు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానంలో శుక్రవారం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) ఛాంబర్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నేటి నుంచి నూతన కోర్టులో కేసులకు సంబంధించిన సాక్ష్యాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. న్యాయపరమైన కార్యకలాపాలు స్థానికంగానే అందుబాటులోకి రావడంతో భీంగల్ ప్రాంత ప్రజలు, న్యాయవాదులు, కక్షిదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. సమయం, ప్రయాణ ఖర్చులు కూడా ఆదా కానున్నాయి.

నూతన కోర్టులో సాక్ష్యాల నమోదు ప్రక్రియ ప్రారంభం కావడం న్యాయస్థాన అభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో భీంగల్ న్యాయవాదులు జి. చైతన్య, సూర సురేష్, భీంగల్ ఎస్‌ఐ తిరుపతి, మోర్తాడ్ ఎస్‌ఐ రాము, కోర్టు కానిస్టేబుళ్లు భీంగల్‌కు చెందిన రమణ, కమ్మర్‌పల్లికి చెందిన రాజు, సిరికొండకు చెందిన అనిల్, మోర్తాడ్‌కు చెందిన హరి, ఎర్గట్లకు చెందిన సురేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్: పురాణిపేటలో బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్‌కు భూమిపూజ…

0
భీంగల్: పురాణిపేటలో బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్‌కు భూమిపూజ. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పురాణిపేట గ్రామంలో బీబీజీ రామ్‌జీ పథకం కింద బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ నిర్మాణానికి ఎంపీడీవో...

ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు…

0
ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం హైదరాబాద్ నుంచి ఇంద్రవెల్లి సభకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర...

ధర్పల్లి సీఐ రమణ్‌ను ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు…

0
ధర్పల్లి సీఐ రమణ్‌ను ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ రమణ్‌ను శుక్రవారం బీఆర్ఎస్ మండల...

ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

0
ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...

ధర్పల్లి గుడితండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ…

0
ధర్పల్లి గుడితండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ఇంద్రనగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని గుడితండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ...

Translate »
error: Content is protected !!