Homeతెలంగాణధర్పల్లిలో రామారావు మహారాజ్ 6వ వర్ధంతి వేడుకలు...

ధర్పల్లిలో రామారావు మహారాజ్ 6వ వర్ధంతి వేడుకలు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో రామారావు మహారాజ్ 6వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహం వద్ద బంజారా సోదరులు భోగ్ బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని తండాలకు చెందిన నాయక్ కార్బారీలు, పెద్దమనుషులు, తండా పూజారులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, తండా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంప్రదాయ ఆచారాల ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించి రామారావు మహారాజ్‌కు నివాళులర్పించారు. బంజారా సమాజానికి చెందిన పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ మండల అధ్యక్షులు మంగిత్యా నాయక్, లాల్ సింగ్, ధర్పల్లి మండల కార్యవర్గ సభ్యులు, బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సుద్దపల్లి విద్యార్థులకు క్రీడా కిట్ అందజేత…

0
సుద్దపల్లి విద్యార్థులకు క్రీడా కిట్ అందజేత మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు గ్రామ అభివృద్ధి కమిటీ ప్రోత్సాహం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాల...

హోన్నాజిపేట్‌లో పంటల వైవిధ్యీకరణపై శిక్షణ కార్యక్రమం…

0
హోన్నాజిపేట్‌లో పంటల వైవిధ్యీకరణపై శిక్షణ కార్యక్రమం పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగుపై రైతులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నాజిపేట్ రైతు వేదికలో పంటల...

గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు…

0
గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించిన వైద్యులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్...

నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు…

0
నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు రూ.92 లక్షలతో రెండు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.. 150 లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను...

ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం…

0
ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నితీష్ నిజామాబాద్ జిల్లా: ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్న...

Translate »
error: Content is protected !!