Homeకామారెడ్డి జిల్లాప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన...

ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

ప్రేమ మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

వాగ్దేవి పాఠశాలలో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పోలీస్‌ కళాబృందం సభ్యులు సూచించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్‌ చంద్ర, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు కామారెడ్డిలోని వాగ్దేవి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ల డ్రైవింగ్‌, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్‌ నేరాలు, బాలలపై జరిగే నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాటలు, పాటల ద్వారా కళాబృందం సభ్యులు వివరించారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలను అప్రమత్తంగా ఉపయోగించాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని, సైన్స్‌, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.

సైబర్‌ నేరాల బారినపడినవారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు 1908 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. షీటీమ్‌ సహాయం కోసం 87126 86094, అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112కు ఫోన్‌ చేయాలని వివరించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్‌ కళాబృందం ఇన్‌చార్జి హెడ్‌ కానిస్టేబుల్‌ రామంచ తిరుపతితో పాటు కానిస్టేబుళ్లు యు. శేషరావు, ప్రభాకర్‌, సాయిలు పాల్గొన్నారు. షీటీమ్‌ విధులు, మహిళల రక్షణ, పోక్సో చట్టం, బాలలపై జరిగే నేరాలు, వాటికి సంబంధించిన చట్టపరమైన చర్యల గురించి పోలీసు సిబ్బంది అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్…

0
తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ కల్వర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి వాహనాల వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: నిజామాబాద్...

మహిళల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ అపరాజిత’ అండ…

0
మహిళల హక్కుల పరిరక్షణకు ‘మిషన్ అపరాజిత’ అండ సఖి వన్ స్టాప్ సెంటర్ పోస్టర్‌, పాంప్లెట్లను ఆవిష్కరించిన ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: మహిళల హక్కుల పరిరక్షణకు, గృహహింస...

ధర్పల్లి: 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు నిఘంటువుల పంపిణీ…

0
ధర్పల్లి: 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌–తెలుగు నిఘంటువుల పంపిణీ PM SHRI పథకంలో భాగంగా విద్యార్థులకు నిఘంటువుల అందజేత... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని తెలంగాణ ఆదర్శ...

ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా…

0
ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా అక్రమంగా చెట్లు నరికిన వ్యక్తిపై వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన…

0
కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం.. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచనలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!