Homeకామారెడ్డి జిల్లానేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి...

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి…

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

భిక్నూర్: నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర పోలీస్ సిబ్బందికి సూచించారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా భిక్నూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ, స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల పరిస్థితి, అనుమానితుల కదలికలు, రౌడీషీటర్ల వివరాలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసు ఫైళ్లు, కేసు డైరీలు, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ తదితర రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితులకు శిక్ష పడేలా చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని సూచించారు.

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు.

అదేవిధంగా హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, అతివేగాన్ని నియంత్రించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

ఈ తనిఖీలో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, భిక్నూర్ సీఐ జె. నరేష్, ఎస్‌హెచ్‌ఓ అనిల్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్‌లో అనధికార నిర్మాణాలపై ఎన్ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు…

0
భీంగల్‌లో అనధికార నిర్మాణాలపై ఎన్ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు నూతన భవన నిర్మాణాలకు మున్సిపల్ అనుమతులు తప్పనిసరి: తహసీల్దార్ కిరణ్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో నూతన భవన నిర్మాణాలు...

భీంగల్ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం – నేటి నుంచి సాక్ష్యాల నమోదు…

0
భీంగల్ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం – నేటి నుంచి సాక్ష్యాల నమోదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానంలో శుక్రవారం అసిస్టెంట్...

భీంగల్: పురాణిపేటలో బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్‌కు భూమిపూజ…

0
భీంగల్: పురాణిపేటలో బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్‌కు భూమిపూజ. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పురాణిపేట గ్రామంలో బీబీజీ రామ్‌జీ పథకం కింద బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ నిర్మాణానికి ఎంపీడీవో...

ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు…

0
ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం హైదరాబాద్ నుంచి ఇంద్రవెల్లి సభకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర...

ధర్పల్లి సీఐ రమణ్‌ను ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు…

0
ధర్పల్లి సీఐ రమణ్‌ను ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ రమణ్‌ను శుక్రవారం బీఆర్ఎస్ మండల...

Translate »
error: Content is protected !!