Homeకమ్మర్‌పల్లి మండల్కమ్మర్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్!

కమ్మర్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్!

త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్

కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బహిరంగంగా నగదు పెట్టి పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించారు.

ఈ దాడిలో పట్టుబడిన ఆరుగురు వ్యక్తుల వద్ద నుంచి రూ.9,500 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి ఎస్సై సీహెచ్. సతీష్ మాట్లాడుతూ.. మండల పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, ముఖ్యంగా పేకాట, జూదం నిర్వహించినా లేదా ఆడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం…

0
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం... త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న 108...

దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

0
దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం...

గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి…

0
గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి దాడులు ఆపకపోతే కల్లు దుకాణాలను మూసివేస్తాం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా...

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

0
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి వ్యాధులపై అవగాహనతోనే ఆరోగ్య సమాజం సాధ్యం: వైఆర్‌జీ కేర్ ప్రతినిధి గర్దాసు సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్కనూరు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి...

Translate »
error: Content is protected !!