Homeఇందల్వాయి మండల్చంద్రాయన్ పల్లి లో  సైబర్ నేరాలపై అవగాహన.. అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సుమలత సూచన!

చంద్రాయన్ పల్లి లో  సైబర్ నేరాలపై అవగాహన.. అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సుమలత సూచన!

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో సైబర్ నేరాలపై ఎస్ఐ సుమలత ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులు, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

అలాగే అత్యవసర పరిస్థితుల్లో గతంలో 100 నంబర్‌కు ఫోన్ చేసేవారని, ప్రస్తుతం పోలీసు, అగ్నిమాపక, రోడ్డు ప్రమాదాలు తదితర అత్యవసర సేవల కోసం 112 నంబర్‌కు కాల్ చేయాలని ఎస్ఐ సుమలత వివరించారు. 112కు ఫోన్ చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరుతుందని, వెంటనే అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని ఆమె తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం…

0
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ‘108’ సిబ్బందికి ఘన సత్కారం... త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, ఆపద సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న 108...

దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

0
దుబ్బాకలో ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు...

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష…

0
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ సమీక్ష... వైద్య ఆరోగ్యశాఖలోని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై జూమ్ ద్వారా సమీక్ష సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం...

గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి…

0
గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి దాడులు ఆపకపోతే కల్లు దుకాణాలను మూసివేస్తాం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా...

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…

0
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి వ్యాధులపై అవగాహనతోనే ఆరోగ్య సమాజం సాధ్యం: వైఆర్‌జీ కేర్ ప్రతినిధి గర్దాసు సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్కనూరు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి...

Translate »
error: Content is protected !!