Homeతెలంగాణభీమ్‌గల్‌లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క...

భీమ్‌గల్‌లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క…

భీమ్‌గల్‌లో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క

రూ.4 కోట్ల అంచనా వ్యయంతో అతిథి గృహం నిర్మాణానికి భూమిపూజ

మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్ ఇలా త్రిపాఠి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్, నవంబర్ 20: నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం శాసనమండలి సభ్యులు బి. మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి భీమ్‌గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర, విశిష్టతలను ఆలయ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అంతకుముందు ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అతిథి గృహానికి మంత్రి సీతక్క భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రి సీతక్కకు పూల మొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్త ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రికి స్వామివారి పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సైబర్‌ నేరాలు, మైనర్ల...

చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత…

0
చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత రక్తదానంతో మానవత్వం చాటుకున్న ప్రసాద్ రక్తదాత ప్రసాద్‌కు అభినందనలు తెలిపిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ…

0
నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 8వ వార్డులో 25 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం: కౌన్సిలర్ మామరి సందీప్... త్రిశూల్ న్యూస్...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి…

0
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు...

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక…

0
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ.. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!