Homeకమ్మర్‌పల్లి మండల్గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం...

గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం…

గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం

కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. ఇది మా సామాజిక బాధ్యత: మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా : కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూరు గ్రామానికి చెందిన చెరుకు గంగాధర్ జీవనోపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపిందని కమ్మర్‌పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ అన్నారు.

కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన గంగాధర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య, చిన్న కుమార్తెతో కూడిన నిరుపేద కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక, మానవతా బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కమ్మర్‌పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులంతా తమ వంతు సహకారంగా కొంత మొత్తాన్ని జమ చేసి సోమవారం గంగాధర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గంగాధర్ కుటుంబం ఒంటరిది కాదని, సమాజం వారికి అండగా ఉంటుందనే భరోసా కల్పించడమే తమ ప్రయత్నమని తెలిపారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ఎంతోమంది కార్మికులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం వారి కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తోందన్నారు. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కార్యవర్గ సభ్యులు గుర్రం నరేష్, మేకల క్రాంతి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం…

0
నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం 41 రోజుల మౌన దీక్ష ముగింపు సందర్భంగా శివగంగ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం...

ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ…

0
ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ బీఆర్ఎస్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా పోస్టర్ల విడుదల... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు…

0
44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పంజాబ్‌లోని బటిండాలో నవంబర్ 24 నుంచి 28 వరకు జాతీయ స్థాయి పోటీలు – తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న తొమ్మిది మంది...

కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ…

0
కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియకు ఘన సన్మానం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర...

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

Translate »
error: Content is protected !!