Homeఇందూరుఅయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ...

అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

ఇందూరు : అయ్యప్ప స్వామి దయ, ఆశీస్సులతోనే తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.

నగరంలోని ఏడో డివిజన్‌తో పాటు మాక్లూర్ మండలం మాదాపూర్‌లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఇందూరులో అయ్యప్ప స్వామి మాలధారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా యువత భక్తి మార్గం వైపు అడుగులు వేయడం సంతోషకరమన్నారు.

41 రోజుల పాటు చేపట్టే అయ్యప్ప మండల దీక్ష మనిషిలో ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, నియమ నిష్ఠలను పెంపొందించడంతో పాటు సాత్విక ఆహారపు అలవాట్లను అలవరుస్తుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తితో ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏడో డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్, రాజేష్ స్వామి, అనిల్ స్వామి, రఘువీర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం…

0
నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం 41 రోజుల మౌన దీక్ష ముగింపు సందర్భంగా శివగంగ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం...

ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ…

0
ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ బీఆర్ఎస్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా పోస్టర్ల విడుదల... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు…

0
44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పంజాబ్‌లోని బటిండాలో నవంబర్ 24 నుంచి 28 వరకు జాతీయ స్థాయి పోటీలు – తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న తొమ్మిది మంది...

కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ…

0
కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియకు ఘన సన్మానం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర...

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

Translate »
error: Content is protected !!