Homeతెలంగాణలింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు...

లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు…

లింబాద్రిగుట్ట జాతరకు బయో టాయిలెట్ల ఏర్పాటు

భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టిన భీమ్‌గల్ పురపాలక సంఘం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం భీమ్‌గల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోదిరే స్వామి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, ఎస్సై చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం…

0
నల్లవెల్లిలో ఘనంగా భోగ్ భండార్ కార్యక్రమం 41 రోజుల మౌన దీక్ష ముగింపు సందర్భంగా శివగంగ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం...

ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ…

0
ధర్పల్లిలో దీక్షా దివాస్ స్ఫూర్తి సభ, మెగా ఉచిత వైద్య శిబిరం పోస్టర్ల ఆవిష్కరణ బీఆర్ఎస్ రూరల్ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ చేతుల మీదుగా పోస్టర్ల విడుదల... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు…

0
44వ జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు పంజాబ్‌లోని బటిండాలో నవంబర్ 24 నుంచి 28 వరకు జాతీయ స్థాయి పోటీలు – తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న తొమ్మిది మంది...

కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ…

0
కామారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కల్పన మర్యాదపూర్వక భేటీ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియకు ఘన సన్మానం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర...

నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి…

0
నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొని నీల్గాయ్ మృతి రైల్వే ట్రాక్‌ల వెంట ఫెన్సింగ్, వన్యప్రాణుల కోసం అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ విజ్ఞప్తి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా :...

Translate »
error: Content is protected !!