Homeతెలంగాణధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం...

ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం…

బాల్యవివాహాల అనర్థాలపై విద్యార్థులకు అవగాహన…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

నిజామాబాదు జిల్లా ధర్పల్లి అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక సమస్యలను అధికారులు విద్యార్థులకు వివరించారు.

బాల్యవివాహాల కారణంగా బాలబాలికల విద్యాభ్యాసం మధ్యలోనే నిలిచిపోవడంతో పాటు, చిన్న వయసులో గర్భధారణ వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని కోరారు. బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. మారుతి, ఎంపీవో ఎం. శ్రీధర్, పర్యవేక్షకులు సారంగపాణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రచన, ప్రధానోపాధ్యాయురాలు విజయ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, ఎన్జీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి…

0
ఇందిరమ్మ భీమా పథకం – ప్రతి కుటుంబానికి భరోసా గట్టు మురారి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ భీమా పథకాన్ని మన గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం...

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి…

0
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లపరిధులపునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డీజీపీకి ఎమ్మెల్యే డా.ఆర్. భూపతిరెడ్డివిజ్ఞప్తి.ఇందల్వాయి పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన...

భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం…

0
భీంగల్‌లో వైభవంగా శ్రీ కార్తీక కోటి భక్తి దీపోత్సవం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ప్రాంగణంలో శ్రీరామ సేవ మండలి వేముగల్లు ఆధ్వర్యంలో, యోగా మిత్ర...

CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు…

0
CMRF అందజేత, మానాల మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు... త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా: కమ్మర్పల్లి మండల కేంద్రంలో సిరిమల్ల నందిని కి మంజూరు అయిన 10500 రూపాయల...

మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి…

0
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతిని దళిత, బహుజన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి...

Translate »
error: Content is protected !!