Homeనిజామాబాద్ జిల్లా వార్తలుశాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు పోలీస్ కమిషనర్ వెల్లడి

శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని ఎవరైనా శాంతి భద్రతలకు విగాథం కలిగించాలని చూసినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని *నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి.సాయిచైతన్య,ఐపీఎస్.,*తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  నేడు రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీ లో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా చూసినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని *పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య ,ఐ.పీ.ఎస్*,.  తెలియజేశారు.

  1. ఎవరికీ ఎలాంటి సమస్యలు ఉన్న సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేయాలని లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతు అల్లరి జరిగినట్లయితే ఎవరి పట్ల ఎలాంటి ఉపేక్షించవద్దని అందరి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ ఏ.సీ.పి  శ్రీనివాస్ , రుద్రూర్ సీ.ఐ  కృష్ణ , రుద్రూర్ ఎస్సై సాయన్న మరియు సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగింది.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

ఆర్‌ఎంసి ప్లాంట్లను తరలించాలని ధయారీ వాసులు డిమాండ్ చేస్తున్నారు

0
పూణే: పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి)ని మూసివేసి, తమ పరిసరాల్లో పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) ప్లాంట్‌లను తరలించాలని డిమాండ్ చేస్తూ ధయారీ నివాసితులు శుక్రవారం నిరసన ప్రదర్శన...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం

0
ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం  నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

Translate »
error: Content is protected !!