Homeఆరోగ్యంహజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ ప్రారంభించిన డిఎంహెచ్వో

హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ ప్రారంభించిన డిఎంహెచ్వో

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజాంబాద్ జిల్లాలోని హజ్యాత్రికులకు ముందస్తు గా వ్యాధి నిరోధక టీకాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  ఆధ్వర్యంలో అర్సపల్లి ప్రాంతంలోని బసేరా ఫంక్షన్ హాల్ లో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ హజ్ యాత్రకు ముందస్తుగా వైవాలంటూ ఓరల్ పోలియో వ్యాక్సిన్, మేనింగో కోకల్ పాలు సేకరేడ్ వ్యాక్సిన్ మరియు ఇనాక్టివేటెడ్ ఇన్ఫ్లుయన్ జ వ్యాక్సిన్ లను 320 మంది హజ్ యాత్రకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ గారు హజ్ కమిటీ అధ్యక్షులు మౌలానా షేక్ ఇస్మాయిల్ ఆర్ పి, ఉపాధ్యక్షులు మహమ్మద్ ఆజార్ పారుకి, ముక్తి రాయిస్ మిన్హాజ్, ప్రధాన కార్యదర్శి మహామ్మద నసీరుద్దీన్, జాయింట్ సెక్రటరీలు మౌలానా సమ్యుల్లా, హమీద్ అలీ, సయ్యద్ అబ్దుల్లా, మహమ్మద్ అబ్జాలుద్దీన్, కోశాధికారి వాసు అహ్మద్ ఖాన్, సయ్యద్ ముబాషీర్, ఇమ్రాన్ షరీఫ్, మహమ్మద్ సిద్ధికి, మజారు,కలిoవివిధ పిహెచ్ స్సీల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, పారామెడికల్ సిబ్బంది , హజ్ యాత్రలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం

0
ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.....

హత్యా నేరం మీద ఒకరు పట్టుబడ్డారు; మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు

0
పూణె: పూణె మున్సిపల్ కార్పొరేషన్ (పిఎంసి) మాజీ సెక్యూరిటీ గార్డు, ధన్‌కావాడికి చెందిన 32 ఏళ్ల క్రుశాల్ కస్బే హత్య కేసులో డెక్కన్ జింఖానా పోలీసులు బుధవారం దత్తవాడికి చెందిన వ్యక్తి (34)ని...

3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణకు అవసరమైన భూమికి నగదు పరిహారాన్ని రాష్ట్రం ఆమోదించింది

0
పూణే: దాదాపు ఎనిమిదేళ్లుగా PMC చొరవను నిలిపివేసిన కీలక సమస్య అయిన ప్రాజెక్ట్ సంబంధిత భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు పరిహారాన్ని ఆమోదించడంతో 3.5 కి.మీ కత్రాజ్-కోంధ్వా రహదారి విస్తరణ వేగవంతం...

Translate »
error: Content is protected !!