ధర్పల్లి మాజీ జడ్పిటిసి జగన్ అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్
ఆదివారం : 05/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలంలో రాత్రి కురిసిన రాళ్ల వర్షానికి మునిగిన పంట చేతికొచ్చిన వరి పంట నాశనం అవడంతో రైతులను ఓదార్చడానికి మాజీ జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, మండలంలోని రామడుగు ప్రాజెక్ట్, మరియతాండ, దమ్మన్నపేట్, ధర్పల్లి, బిలియా తండ, వడగళ్ల వాన రాళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. చేతికొచ్చిన పంట నష్టపోవడం బాధాకరమని ఈ నిర్లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి

























