Homeత్రిశూల్ న్యూస్10th అర్హతతో 9,212 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

10th అర్హతతో 9,212 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 9,212 ఉద్యోగాలను టెక్నికల్ ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో భర్తీ చేయనుంది. వీటిల్లో టెక్నికల్ ట్రేడ్స్‌మెన్ విభాగంలో 9,195 పోస్టులు పురుషులకు 9,103 పోస్టులు, మహిళలకు 92 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 19, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికోద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, పీఈటీ, పీఎస్‌టీ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు••

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విలీన ప్రాంతాల నివాసితులు ప్రత్యామ్నాయ-రోజుల షెడ్యూల్ మధ్య ఒక గంట రోజువారీ నీటి సరఫరా కోసం ఒత్తిడి చేస్తారు

0
కుళాయిలు ఎండిపోవడంతో, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడటం పెరిగింది పూణే: పూణే విలీన ప్రాంతాల నివాసితులు మరియు ప్రజాప్రతినిధులు పూణే మునిసిపల్ కార్పొరేషన్ (PMC)పై ఒత్తిడి పెంచుతున్నారు,...

పూణేలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది; ఈ వారంలో మరిన్ని వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది

0
రుతుపవన కార్యకలాపాలు పుంజుకోవడంతో పూణేలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పూణె: ఆదివారం సాయంత్రం పూణేలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది, రుతుపవనాల కార్యకలాపాలు నగరం అంతటా పుంజుకోవడంతో సుదీర్ఘ పొడి...

నందిపేటలో ఘనంగా యోగా డే….

0
నందిపేటలో ఘనంగా యోగా డే.... త్రిశూల్  న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 21 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా...

ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ

0
ధర్పల్లిలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి, జూన్ 21: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ...

ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ

0
ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా బి. మారుతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు...

Translate »
error: Content is protected !!