Homeఎడ్యుకేషన్పిఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల ధర్పల్లి విద్యార్థుల ఘన విజయం

పిఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల ధర్పల్లి విద్యార్థుల ఘన విజయం

ఆదివారం : 12/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

పిఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల ధర్పల్లి విద్యార్థుల ఘన విజయం ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు ధర్పల్లి: ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పిఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల, ధర్పల్లి విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ప్రాంత విద్యార్థులైనప్పటికీ, గ్రామీణ కళాశాలలకు దీటుగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటారు. ఫలితాల వివరాలు: ప్రథమ సంవత్సరం: మొత్తం 126 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 81 మంది ఉత్తీర్ణత సాధించారు (64%). ద్వితీయ సంవత్సరం: 127 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 89 మంది ఉత్తీర్ణత సాధించారు (70%). టాప్ స్కోరర్లు (ప్రథమ సంవత్సరం): MPC: U సుదీక్ష (434/470), BIPC: బి . అంజలి (381/440). CEC: (462/500). టాప్ స్కోరర్లు (ద్వితీయ సంవత్సరం): MPC: కె. మనస్విని (985/1000). BIPC: డి. శ్రీ వర్షిని (940/1000). CEC: జి. శైలజ  (868/1000). ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపక బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!