గోవింద్ పల్లిలో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి,గోవింద్ పల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నిజామాబాదు జిల్లా డీసీసీ ఉప అధ్యక్షులు అర్ముర్ చిన్న బాలరాజ్. ఈ కార్యక్రమంలో గోవింద్ పల్లి సర్పంచ్ జె.భాగ్య, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాజీ సొసైటీ చేర్మెన్ చెలిమెల చిన్నారెడ్డి,మాజీ ఎంపీటీసీ శేఖర్ గౌడ్,నర్సయ్య. చక్రపాణి. సురేందర్ గౌడ్, మరియు గ్రామ వీడీసీ సభ్యులు గ్రామ రైతులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.























