సితాయిపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో డాక్టర్ బీర్ అంబేద్కర్ 135 జయంతి
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో డాక్టర్ బీర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిఎస్ భూమేష్ ఉప సర్పంచ్ జంగేటి చంద్రకాంత్ మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్ మోహన్లాల్ వార్డు సభ్యులు సునీత నరేందర్స తీష్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

























