ధర్పల్లి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు జర్ర మైపాల్ పి దాసు బూత్ అధ్యక్షులు రాజశేఖర్ సిహెచ్ నరేష్ లక్పతి నాయకులు మరియు కార్యకర్తల భారీ సంఖ్యలో పాల్గొన్నారు

























