డిచ్ పల్లి మండలం కేంద్రం లో అంబేద్కర్ జయంతి వేడుకలు
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
“డిచ్ పల్లి మండలం కేంద్రం లో అంబేద్కర్ జయంతి వేడుకలుఘనoగానిర్వహించారు.” నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం కేంద్రం లో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తోందని పేర్కొన్నారు.అంబేద్కర్ దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తి ప్రదాత అని,దళితుల హక్కుల కోసం ఎంతో కృషి చేసి రాజ్యాంగంలో భద్రత కల్పించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు.ఏడ్ల.ఆనంద్,సినియర్.శ్యామ్ సన్,మాజీ.మిల్లర్ అంజయ్య,గ్రామం నుoచి వచ్చిన దళితలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




















