హోన్నాజీపేట్ గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
హోన్నాజీపేట్ గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి గ్రామ సర్పంచ్ శ్రీ మద్దికుంట ఆశవ్వ బాబయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, అంబేద్కర్ యూత్ వారి సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరిని ఒకరు తినిపించుకున్నారు. యువతతో కలిసి భారీ ర్యాలీగా అంబేద్కర్ విగ్రహానికి చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేసి యువకులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు























