Homeత్రిశూల్ న్యూస్సిర్పూర్‌లో మిన్నంటిన బాబాసాహెబ్ జయంతి వేడుకలు.. ప్రగతి బాటలో నడుస్తామన్న గ్రామస్తులు

సిర్పూర్‌లో మిన్నంటిన బాబాసాహెబ్ జయంతి వేడుకలు.. ప్రగతి బాటలో నడుస్తామన్న గ్రామస్తులు

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. మోపాల్ మండలం, సిర్పూర్ గ్రామంలో బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు, ఆయన చూపిన బాటలోనే గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు.

అణగారిన వర్గాల గొంతుక, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ పుట్టినరోజు వేడుకలు సిర్పూర్ గ్రామంలో పండుగలా జరిగాయి. తెల్లవారుజామునే అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించిన యువకులు, విగ్రహాన్ని పూలమాలలతో సుందరంగా అలంకరించారు. సర్పంచ్ గౌతమి గణేష్ గ్రామ ప్రజలతో కలిసి, గ్రామస్తులందరూ బాబాసాహెబ్‌కు ఘన నివాళులర్పించారు.“అంబేద్కర్ చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సిర్పూర్ గ్రామంలో విద్య, వైద్యం మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని సర్పంచ్ గౌతమి గణేష్ ధీమా వ్యక్తం చేశారు.

“బాబాసాహెబ్ జయంతి సందర్భంగా సిర్పూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని గ్రామ ప్రజలు తెలిపారు.“బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సిర్పూర్ గ్రామంలో ఐకమత్యానికి ప్రతీకగా నిలిచాయి. కులమతాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషమని. కేవలం విగ్రహాలకు దండలు వేయడమే కాకుండా, ఆయన ఆశయాలను ఆచరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఉప సర్పంచ్ భాస్కర్ పిలుపుకు గ్రామస్తులు మద్దతు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!