Homeతెలంగాణకార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్

కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్

తెలంగాణ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం, సబ్బండ కులాల కర్షక, కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి

0
రైతులకు, మహిళలకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో రైతులు, మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి A. Revanth Reddy అన్నారు. హిందూ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం...

కారు ఢీకొని పెయింటింగ్‌ కార్మికుడు మృతి చెందాడు

0
పూణే: 48 ఏళ్ల పెయింటింగ్ కార్మికుడు అతనిపై కారు రివర్స్ చేయడంతో మరణించాడు. అంబేగావ్‌లోని దత్తానగర్‌లో బుధవారం సాయంత్రం బాధితుడు కారు వెనుక నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్...

డిసెంబర్ నాటికి 70% ఫ్లీట్ టెక్ స్నాగ్-ఫ్రీ అవుతుంది: MSRTC

0
పూణేలోని స్వర్గేట్ బస్ స్టేషన్ వద్ద MSRTC బస్సులు పూణే: కొత్త బస్సులను ప్రవేశపెట్టడం మరియు వృద్ధాప్య వాహనాలను రద్దు చేయడం వల్ల MSRTC సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని రాష్ట్ర రవాణా...

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

Translate »
error: Content is protected !!