Homeతెలంగాణధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…

శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ 

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం కుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంఘం అధ్యక్షుడిగా రెబ్బ నరేష్, ఉపాధ్యక్షుడిగా కొట్టూరు శ్రీనివాస్, కోశాధికారిగా రెబ్బ దశరథ్, కార్యనిర్వహణ అధికారిగా రెబ్బ సతీష్, అలాగే కార్యవర్గ సభ్యుడిగా దైవశెట్టి రెబ్బ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రెబ్బ నరేష్ మాట్లాడుతూ, తనను మహామేరు క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న కుల సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మహామేరు క్షత్రియ సంఘానికి చెందిన కుల సభ్యులు, పెద్దలు మరియు యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

0
ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి వీఐడీసీ భవనంలో గురువారం ఎస్ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఈ గ్రామసభను నిర్వహించినట్లు...

Translate »
error: Content is protected !!