Homeతెలంగాణజేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం…

శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్ 

జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన పద్మశాలి సమాజానికి చెందిన ప్రతిభావంతురాలు కుమారి బాలే శివానిని వాల్గొట్ అన్నపూర్ణదేవి ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, జిల్లా పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు దీకొండ యాదగిరి, ఉపాధ్యక్షుడు విజయసారథి, నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి సునీల్, చేనేత ఐక్యవేదిక అధ్యక్షుడు తన్నీర్ శ్రీనివాస్, ఆర్మూర్ పట్టణ సంఘం-2 అధ్యక్షుడు గుజ్జెటి రాము, స్థానిక సర్పంచ్ వనిత సంతోష్, ఎంపీఓ నాయక్, జిడ్డు సత్యపాల్, ధర్మంవీర్, లోలం జగదీశ్, రాజేశ్వర్ తదితరులు కలిసి శివానికి రూ.21,000 నగదు బహుమతి, మెమెంటో మరియు శాలువాతో సత్కరించారు.

వక్తలు మాట్లాడుతూ, శివాని సాధించిన ఈ ఘన విజయం పద్మశాలి సమాజానికే కాకుండా జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దలు, యువత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

0
ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి వీఐడీసీ భవనంలో గురువారం ఎస్ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఈ గ్రామసభను నిర్వహించినట్లు...

Translate »
error: Content is protected !!