రాష్ట్ర భద్రతా వ్యవహారాల సలహాదారుగా నియమితులైన బి. శివధర్ రెడ్డి,


రాష్ట్ర భద్రతా వ్యవహారాల సలహాదారుగా నియమితులైన బి. శివధర్ రెడ్డి, రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే బదిలీపై వివిధ పదవీ బాధ్యతలు చేపట్టిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రి ని కలిశారు. ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రిని కలిసిన అధికారుల్లో శిఖా గోయల్, డీఎస్ చౌహన్, షానవాజ్ ఖాసీం, తరుణ్ జోషి బి. సుమతి, ఉన్నారు.



























