Homeతెలంగాణచిన్నారులు అప్రమత్తతో ఉండాలి....

చిన్నారులు అప్రమత్తతో ఉండాలి….

చిన్నారులు అప్రమత్తతో ఉండాలి

రామ కృష్ణ సేవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న వివేక్ సంస్కార్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నగరంలోని గంగస్తాన్ గల వివేకానంద ఆడిటోరియంలో మంగళవారం రోజు జిల్లా న్యాయ అధికార సేవ సంస్థ నిర్వహించిన బాలల చట్టాల పై అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్దేశించి లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్ మాట్లాడుతూ విద్యార్థులు కుటుంబ వ్యవస్థలో బాల బాలికలు మానవ శరీరం మీద గుడ్ టచ్ బాడ్ టచ్ అవగాహనతో ఉండాలని చిన్నరులు అనుమానస్పద వ్యక్తుల వ్యవహార శైలి పట్ల అప్రమత్తత తో ఉండాలని అపరిచిత వ్యక్తుల ప్రలోభాలకు లొంగద్దు వారి ప్రవర్తన పట్ల తల్లిదండ్రులకు తెలియజేయాలిసూచించారు మైనర్ పిల్లల వేధింపులకు గురి అయినప్పుడు నిందితుల పట్ల ఫోక్సు చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి సెల్ ఫోన్ విచిత్రికలలో అప్రమత్తతో ఉండాలని పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలని విపత్కర పరిస్థితుల్లో ధైర్యంతో తమంతట రక్షణ తో ముందుకు సాగాలని పేర్కొన్నారు బార్ అసోసియన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నైతిక విలువలు తో విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు కార్యక్రమంలో పానెల్ అడ్వకేట్ రంజీత్ సుతారే ఫారా లీగల్ వాలంటీర్ జీవన్ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సాయిప్రసాద్ సంస్థ ప్రతినిధి గోపాల్, దేరీన్ వసంత్, గంగాధర్ కిశోర్ న్యాయసేవ సంస్థ ప్రతినిధి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం…

0
బడా భీంగల్ గ్రామంలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... లయన్స్ క్లబ్ భీంగల్–వేముగల్లు ఆధ్వర్యంలో బడా భీంగల్ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్…

0
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వాకా మహేష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధిగా యువ కాంగ్రెస్ నాయకుడు వాకా మహేష్ నియమితులయ్యారు. పార్టీ తరఫున ప్రభుత్వ విధానాలను...

భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం…

0
భీంగల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం భీంగల్ పట్టణ కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యదర్శిగా కాపు కుమ్మరి హరీష్ ని నియమించడం...

గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు…

0
గంజాయి తాగుతుండగా 18 మంది పట్టుబడ్డారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... బుధవారం నాడు వన్నెల్ బి వరద కాలువ గట్టు పైన కొంతమంది చేరి గంజాయి తాగుతున్నారు అనే సమాచారం మేరకు బాల్కొండ...

ముచ్కూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ…

0
ముచ్కూర్ సొసైటీ ద్వారా యూరియా పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ముచ్కూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా అప్లికేషన్ ద్వారా ముందుగా...

Translate »
error: Content is protected !!