Homeతెలంగాణవిజయరెడ్డి పార్థివదేహానికి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఘన నివాళి

విజయరెడ్డి పార్థివదేహానికి ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఘన నివాళి

అనారోగ్యంతో మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి కన్నుమూత 

కాంగ్రెస్ పార్టీ ప్రముఖులతో అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి 

మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి విజయ రెడ్డి అనారోగ్యంతో మరణించిన ఘటన బాధాకరమని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. విజయ రెడ్డి అంత్యక్రియలు హైదరాబాద్ లోని వారి నివాసంలో బుధవారం నిర్వహించగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, తాహెర్ బిన్ హందాని తదితరులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయరెడ్డి పార్థివదేహం వద్ద పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి .. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

0
ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి వీఐడీసీ భవనంలో గురువారం ఎస్ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఈ గ్రామసభను నిర్వహించినట్లు...

Translate »
error: Content is protected !!