Homeతెలంగాణధర్పల్లిలో 5వరోజు IKP VOA's నిరవధిక సమ్మె

ధర్పల్లిలో 5వరోజు IKP VOA’s నిరవధిక సమ్మె

శుక్రవారం : 29/05/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ 

తెలంగాణ IKP VOA’s ఎంప్లాయిస్ అసోసియేషన్ శుక్రవారం ధర్పల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో తేది: 25-05-2026 నుండి నిరవధిక సమ్మె ప్రారంభించామని ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని IKP VOA’s అధ్యక్షుడు నయీం తెలిపారు.మాప్రధాన డిమాండ్లు: VOAలకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలి. SERP ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీ పరంపర చేయాలి. అర్హతైన VOAలకు CCలుగా పదోన్నతులు కల్పించాలి. VOAలకు సీనియారిటీ & అర్హతల ఆధారంగా 20 లక్షల వరకు రుణాలు కల్పించాలి. గ్రాట్యుటీ మరియు బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలి 58 G.O ను సమర్పించాలి ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండల ఐకెపి వివోఏలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ

0
ధర్పల్లి మండల కేంద్రంలో నాలుగు మహిళా భవనాలకు భూమిపూజ శనివారం : 06/06/26 /త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రంలో మంజూరైన నాలుగు మహిళా భవనాల నిర్మాణ పనులకు...

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

Translate »
error: Content is protected !!