Homeతెలంగాణమెంట్రాజ్ పల్లి గ్రామం లో వీధి కుక్క కరవడంతో బాలుడికి గాయాలు గ్రామంలో పెరిగిన...

మెంట్రాజ్ పల్లి గ్రామం లో వీధి కుక్క కరవడంతో బాలుడికి గాయాలు గ్రామంలో పెరిగిన కుక్కలు, కోతుల బెడదపై గ్రామస్తుల ఆందోళన…

మెంట్రాజ్ పల్లి గ్రామం లో వీధి కుక్క కరవడంతో బాలుడికి గాయాలు

గ్రామంలో పెరిగిన కుక్కలు, కోతుల బెడదపై గ్రామస్తుల ఆందోళన

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో రోడ్డుపైకి రావాలంటే చిన్నారులు మాత్రమే కాకుండా పెద్దలు కూడా భయపడే పరిస్థితి నెలకొన్నదని వారు చెబుతున్నారు. అలాగే కోతుల బెడద కూడా అధికమై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని ఆరోపిస్తున్నారు.శుక్రవారం ఉదయం గ్రామంలో వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది.బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు వెంటనే స్పందించి కుక్కను తరిమేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.గాయపడిన బాలుడికి చికిత్స అందించారు.మగ్గిడి.సాయి హర్షిత్. అమ్మ పేరు. మగ్గిడి. పద్మ నాన్న పేరు.మగ్గిడి.వినోద్ గ్రామస్తుల సమాచారం ప్రకారం,గతంలో కూడా ఇదే గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి లేగదూడలను కరిచిన ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు.కొంతమంది గ్రామస్తులపై కూడా దాడి చేసి గాయపరిచిన సందర్భాలు ఉన్నాయని,చికిత్స అనంతరం వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు.గ్రామంలో పెరుగుతున్న వీధి కుక్కలు,కోతుల సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకొని ప్రజలను రక్షించాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు పిసరి.ప్రతాప్ మండల స్థాయి అధికారులను డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ

0
జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలి విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ నిజామాబాద్, జూన్ 5: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), నిజామాబాద్‌లో గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. ఆసుపత్రిలో...

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

0
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు హైదరాబాద్, జూన్05: నగరంలో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీస్ బృందాలు శుక్రవారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు...

జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం

0
జేఈఈ మెయిన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించిన శివానికి ఘన సన్మానం... శుక్రవారం : 05/06/26 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్ల నవీన్  జేఈఈ మెయిన్స్ పరీక్షలో జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంక్, రాష్ట్ర...

ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

0
ధర్పల్లిలో మహామేరు క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక... శుక్రవారం  : 05/06/26 త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహామేరు క్షత్రియ సంఘం నూతన...

ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు

0
ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ...

Translate »
error: Content is protected !!