Homeతెలంగాణభీమ్‌గల్ ప్రజల కష్టాలకు త్వరలో పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయం మార్పు: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల...

భీమ్‌గల్ ప్రజల కష్టాలకు త్వరలో పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయం మార్పు: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్…

భీమ్‌గల్ ప్రజల కష్టాలకు త్వరలో పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయం మార్పు: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీమ్‌గల్ మండల ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం పట్టణానికి దూరంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్‌కు తరలించే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గెస్ట్ హౌస్ భవనానికి అత్యవసర మరమ్మతుల కోసం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రూ.9 లక్షలు మంజూరు చేయించారని పేర్కొన్నారు. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే తహసీల్దార్ కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తామని తెలిపారు.

అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత్‌రావు, కాంగ్రెస్ ఫోరం అధ్యక్షుడు అరిగేలా జనార్ధన్, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

Translate »
error: Content is protected !!