Homeత్రిశూల్ న్యూస్EPF లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. పెన్షన్ పెంపుపై కీలక సిఫార్సు

EPF లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. పెన్షన్ పెంపుపై కీలక సిఫార్సు

EPF లబ్ధిదారులకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 కింద ప్రస్తుతం అందుతున్న రూ.1,000 కనీస పెన్షన్ సరిపోవడం లేదని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌ను గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని కేంద్ర కార్మిక శాఖకు సిఫార్సు చేసింది. పెన్షన్ మొత్తాన్ని నెలకు రూ.7,500కి పెంచాలని లబ్ధిదారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

Translate »
error: Content is protected !!