Homeఆంధ్ర ప్రదేశ్సోషల్ మీడియాపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా.. భారీగా కేసుల నమోదు

సోషల్ మీడియాపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా.. భారీగా కేసుల నమోదు

సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరిక

రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై 1,549 కేసులు, 1,344 మంది అరెస్ట్

పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు

పదేపదే తప్పు చేస్తే వ్యవస్థీకృత నేరాల కింద చర్యలు తప్పవని స్పష్టీకరణ

సామాజిక మాధ్యమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్రంగా హెచ్చరించారు. అసభ్యకరమైన, రాజకీయ ప్రేరేపిత, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిని, వదంతులు వ్యాప్తి చేసేవారిని ఉపేక్షించేది లేదని ఓ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై ఇప్పటివరకు 1,549 కేసులు నమోదు చేసి 1,344 మందిని అరెస్టు చేశామని తెలిపారు. చట్టవిరుద్ధమైన 4,529 కంటెంట్‌లను తొలగించామని చెప్పారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ‘సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్’ ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై ఈ బృందాలు నిరంతరం నిఘా ఉంచుతాయని డీజీపీ పేర్కొన్నారు. పదేపదే ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు, సంఘటిత బృందాలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని ఆయన తేల్చిచెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి…

0
నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం భిక్నూర్: నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజా...

భీంగల్‌లో అనధికార నిర్మాణాలపై ఎన్ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు…

0
భీంగల్‌లో అనధికార నిర్మాణాలపై ఎన్ఫోర్స్‌మెంట్ టీం తనిఖీలు నూతన భవన నిర్మాణాలకు మున్సిపల్ అనుమతులు తప్పనిసరి: తహసీల్దార్ కిరణ్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో నూతన భవన నిర్మాణాలు...

భీంగల్ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం – నేటి నుంచి సాక్ష్యాల నమోదు…

0
భీంగల్ నూతన కోర్టులో ఏపీపీ ఛాంబర్ ప్రారంభం – నేటి నుంచి సాక్ష్యాల నమోదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానంలో శుక్రవారం అసిస్టెంట్...

భీంగల్: పురాణిపేటలో బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్‌కు భూమిపూజ…

0
భీంగల్: పురాణిపేటలో బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్‌కు భూమిపూజ. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం పురాణిపేట గ్రామంలో బీబీజీ రామ్‌జీ పథకం కింద బోర్‌వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ నిర్మాణానికి ఎంపీడీవో...

ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు…

0
ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికిన నిజామాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం హైదరాబాద్ నుంచి ఇంద్రవెల్లి సభకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర...

Translate »
error: Content is protected !!