Homeతెలంగాణపేద విద్యార్థుల చదువుకు రోటరీ క్లబ్ చేయూత...

పేద విద్యార్థుల చదువుకు రోటరీ క్లబ్ చేయూత…

పేద విద్యార్థుల చదువుకు రోటరీ క్లబ్ చేయూత

“ప్రతి నిరుపేద విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి” — అల్లే రమేష్…

సాలూర, సెప్టెంబర్ 15 : తండ్రిని కోల్పోయి, తల్లి ఒక్కరే కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు రోటరీ క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమంలో భాగంగా సాలూర మండలంలోని రెండు కుటుంబాలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేసి సహాయాన్ని అందించారు.

మంగళవారం సాలూర మండలంలో ఎంపికైన రెండు కుటుంబాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, చెక్కులను అందజేశారు. అంతేకాకుండా ఎంపికైన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,500 విలువైన నిత్యావసర సరుకులను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

బోధన్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 55 మంది నిరుపేద విద్యార్థులను, సాలూర మండలంలో ఇద్దరు విద్యార్థులను ఈ సేవా కార్యక్రమం కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కుటుంబ పరిస్థితులు చదువుకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సెక్రటరీ అల్లే రమేష్ మాట్లాడుతూ.. “మా కోరిక ఒక్కటే.. ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదు. అలాంటి నిరుపేద పిల్లలకు మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి” అని అన్నారు.

విద్యార్థులకు అవసరమైన నిత్యావసర సరుకులతో పాటు చదువుకు ఉపయోగపడే వస్తువులను అందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని రమేష్ తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి రోటరీ క్లబ్ అందిస్తున్న చేయూతను స్థానికులు అభినందించారు. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి చదువుకునే అవకాశం కల్పించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

Translate »
error: Content is protected !!