Homeజక్రాన్‌పల్లి మండల్విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి...

విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి…

విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో పచ్చిగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన మనమల భాస్కర్ (45) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. సుమారు మూడు నెలల క్రితం కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం కలిగోట్ గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 13న సాయంత్రం 4 గంటల సమయంలో కలిగోట్ గ్రామ శివారులోని బొమ్మెడ, మేదరి కిష్టయ్యకు చెందిన వ్యవసాయ పొలంలో పంట గట్లపై పచ్చిగడ్డి కోసేందుకు భాస్కర్ వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో గడ్డి కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కొడవలితో బోర్ మోటార్ సర్వీస్ వైర్‌ను కోయడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న జక్రాన్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య మనమల విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జక్రాన్‌పల్లి ఎస్‌ఐ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి…

0
వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో...

పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి…

0
పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి గ్రామ గ్రామాన లడ్డూ పంపిణీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన యువసేన నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల వ్యాప్తంగా...

హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన…

0
హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కామారెడ్డి పోలీసులు హెల్మెట్ ధరించిన వినాయకుడు.. ప్రాణ రక్షణపై వినూత్న అవగాహన కామారెడ్డి జిల్లా ప్రజలకు వినాయక...

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి…

0
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి పట్టణం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు సీఐ నరహరి వినాయక చవితి...

కొడిచర్లలో మట్టి గణపతుల పంపిణీ…

0
కొడిచర్లలో మట్టి గణపతుల పంపిణీ...   త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కొడిచర్ల గ్రామంలో 2010 సంవత్సరపు 7వ తరగతి పూర్వ విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను గ్రామ ప్రజలకు పంపిణీ...

Translate »
error: Content is protected !!