Homeతెలంగాణకొడిచర్లలో మట్టి గణపతుల పంపిణీ...

కొడిచర్లలో మట్టి గణపతుల పంపిణీ…

కొడిచర్లలో మట్టి గణపతుల పంపిణీ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్

నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కొడిచర్ల గ్రామంలో 2010 సంవత్సరపు 7వ తరగతి పూర్వ విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్ఠించాలని ప్రజలకు సూచిస్తూ, వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏ. లక్ష్మణ్, పి. నరేందర్, కె. బీరప్ప, బి. రవికుమార్, పి. భూమేష్, ఎన్. బస్వంత్, ఎం. పవన్, కె. శంకర్, పి. గంగాధర్, బి. శ్రీధర్, పి. అర్జున్, కె. గంగాధర్, డి. మచందర్, సి.హెచ్. రాజు పాల్గొన్నారు. అలాగే గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొని మట్టి గణపతి విగ్రహాలను స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి…

0
విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో పచ్చిగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై...

వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి…

0
వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో...

పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి…

0
పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి గ్రామ గ్రామాన లడ్డూ పంపిణీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన యువసేన నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల వ్యాప్తంగా...

హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన…

0
హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కామారెడ్డి పోలీసులు హెల్మెట్ ధరించిన వినాయకుడు.. ప్రాణ రక్షణపై వినూత్న అవగాహన కామారెడ్డి జిల్లా ప్రజలకు వినాయక...

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి…

0
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి పట్టణం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు సీఐ నరహరి వినాయక చవితి...

Translate »
error: Content is protected !!