Homeకామారెడ్డి జిల్లావినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి...

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం

కామారెడ్డి పట్టణం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు సీఐ నరహరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని వినాయక ఉత్సవ మండలి నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని కోరారు.

గణేశ్ మండపాల ఏర్పాటులో ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. మండపాల వద్ద డీజేలను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో, వాట్సాప్ ద్వారా వచ్చే వదంతులు, అసత్య సమాచారాన్ని ఎవరూ షేర్ చేయవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఎదురైతే వెంటనే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.

విద్యుత్ కనెక్షన్లు, ఇతర ఏర్పాట్ల విషయంలో తప్పనిసరిగా విద్యుత్ శాఖ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ప్రతి గణేశ్ మండపం వద్ద ఒకరు లేదా ఇద్దరు వాలంటీర్లను నియమించుకుని భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా అనుమానాస్పద సంఘటన కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సీఐ నరహరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి…

0
విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో పచ్చిగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై...

వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి…

0
వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో...

పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి…

0
పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి గ్రామ గ్రామాన లడ్డూ పంపిణీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన యువసేన నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల వ్యాప్తంగా...

హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన…

0
హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కామారెడ్డి పోలీసులు హెల్మెట్ ధరించిన వినాయకుడు.. ప్రాణ రక్షణపై వినూత్న అవగాహన కామారెడ్డి జిల్లా ప్రజలకు వినాయక...

కొడిచర్లలో మట్టి గణపతుల పంపిణీ…

0
కొడిచర్లలో మట్టి గణపతుల పంపిణీ...   త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కొడిచర్ల గ్రామంలో 2010 సంవత్సరపు 7వ తరగతి పూర్వ విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను గ్రామ ప్రజలకు పంపిణీ...

Translate »
error: Content is protected !!