Homeతెలంగాణఐ.డీ.ఓ.సీలో వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజలు...

ఐ.డీ.ఓ.సీలో వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజలు…

నిజామాబాద్, సెప్టెంబర్ 15 : వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్టించిన వినాయకుడికి మంగళవారం అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొనగా, వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు జరిపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. విఘ్నాలు తొలగించే ఆది దేవుడు విఘ్నేశ్వరుని కృపతో అంతటా శాంతి సౌభాగ్యాలు సమకూరాలని అదనపు కలెక్టర్ భుజంగరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించిన తొర్లికొండ విద్యార్థిని గేడం సంజు భాయి…

0
రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించిన తొర్లికొండ విద్యార్థిని గేడం సంజు భాయి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... తొర్లికొండ: నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో అక్టోబర్ 31 నుంచి...

కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంబించిన...

0
ఆటల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితోనే ముందుకు సాగాలి... విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే.. రోజుకు గంట క్రీడలు ఆటలాడించాలి... శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వానికి క్రీడలే ప్రాణాధారం... యువత వ్యసనాలకు బానిస కాకుండా మైదానాల...

ఓన్నాజీపేట్–కొట్టాలపల్లి రూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

0
ఓన్నాజీపేట్–కొట్టాలపల్లి రూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని ఓన్నాజీపేట్ నుంచి కొట్టాలపల్లి వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్‌జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం…

0
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్‌జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, నవంబర్ 2: భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆన్‌జాబ్ ట్రైనింగ్ (On Job Training) కార్యక్రమాన్ని...

జోనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన శ్రీ మేధా విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి …

0
జోనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన శ్రీ మేధా విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని శ్రీ మేధా హైస్కూల్ విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి వాలీబాల్...

Translate »
error: Content is protected !!