Homeకామారెడ్డి జిల్లాఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి...

ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి…

ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి

పాఠశాలలు, వసతి గృహాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా మండలి సమావేశం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి. విక్రమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాల అమలు, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు అందించే ఆహారం, తాగునీటి నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు.

అలాగే జిల్లాలోని ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆహార భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న, డీపీఓ మురళితో పాటు పలువురు జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు…

0
ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు రూ.2,016కు బదులు రూ.2,000 మాత్రమే ఇస్తున్నారా? మిగిలిన రూ.16 ఇవ్వడం లేదంటూ తిర్మన్‌పల్లి గ్రామస్తుల ఆవేదన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి, అక్టోబర్ 24: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి...

వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి…

0
వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి ప్రిస్క్రిప్షన్‌ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి... నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు ప్రపంచ శాంతి, ఐక్యత, సహకారమే ఐక్యరాజ్యసమితి లక్ష్యం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ...

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

Translate »
error: Content is protected !!