Homeతెలంగాణరైలు కింద పడి ఆత్మహత్యాయత్నం.. వ్యక్తికి తీవ్ర గాయాలు...

రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం.. వ్యక్తికి తీవ్ర గాయాలు…

రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం. వ్యక్తికి తీవ్ర గాయాలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్: కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా చల్లగారికి గ్రామానికి చెందిన శ్యామ బాల గౌడ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

రైలు వస్తున్న సమయంలో ఆయన పట్టాలపై పడుకోగా, రైలు నెమ్మదిగా రావడంతో ఆయనకు తల, కాలికి గాయాలైనట్లు తెలిసింది. కుటుంబ సభ్యులతో జరిగిన గొడవే ఈ ఘటనకు కారణమని ఆయన తెలిపినట్లు సమాచారం.

వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు…

0
ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు రూ.2,016కు బదులు రూ.2,000 మాత్రమే ఇస్తున్నారా? మిగిలిన రూ.16 ఇవ్వడం లేదంటూ తిర్మన్‌పల్లి గ్రామస్తుల ఆవేదన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి, అక్టోబర్ 24: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి...

వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి…

0
వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి ప్రిస్క్రిప్షన్‌ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి... నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు ప్రపంచ శాంతి, ఐక్యత, సహకారమే ఐక్యరాజ్యసమితి లక్ష్యం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ...

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

Translate »
error: Content is protected !!