Homeతెలంగాణఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ అధ్యక్షులు...

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ అధ్యక్షులు…

 ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ అధ్యక్షులు 

ముచ్కూర్ లో ఇందిరమ్మ ఇల్లు కి భూమిపూజ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి స్థానిక కాంగ్రెస్ నాయకులుకార్యకర్తలు కలిసి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సోమిడి సునీత మాట్లాడుతూ.. సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తమ సొంతింటి కల నెరవేరేందుకు కాంగ్రెస్ రేవంతన్న ప్రభుత్వం అందిస్తున్న సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేద కుటుంబాలకు భరోసా లభిస్తోందని, తమలాంటి అర్హులైన పేదలకు ఇళ్లను మంజూరు చేసిన ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు గట్టు మురారి యూత్ అధ్యక్షులు బద్ది అవినాష్ మండల ఉపాధ్యక్షులు తెడ్డు అశోక్ నాయకులు కొరడి లింబాద్రి వార్డు మెంబెర్స్ కంచె సుదర్శన్. బషీరి రాజు కొండి నవీన్ పాలేపు చరణ్ జేమ్స్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్…

0
ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన.. సికింద్రాపూర్ వాసికి డాక్టరేట్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యలో అరుదైన ఘనత యువతకు స్ఫూర్తిగా నిలిచిన బాదవత్ సంతోష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీమ్‌గల్, నవంబర్ 2: ఉన్నత విద్యపై...

భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక…

0
భీంగల్ అర్బన్ స్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక. నందిపేట్ జిల్లా స్థాయి పోటీలకు 12 మంది బాలురు, 12 మంది బాలికల ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: పట్టణంలోని కృషి హైస్కూల్‌లో సోమవారం...

క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల…

0
క్రీడల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి: ఎమ్మెల్యే వేముల విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యం.. రోజుకు గంటసేపు ఆటలకు కేటాయించాలి బషీరాబాద్ జడ్పీ పాఠశాల అభివృద్ధికి దయానంద్ రెడ్డి రూ.5 లక్షల...

బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి…

0
బెస్ట్ అవైలబుల్ స్కీంలో ప్రైవేటు విద్యాసంస్థల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి ఇప్పించాలి – పిడిఎస్ యు...

గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర…

0
గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలని బీజేపీ పాదయాత్ర                                   ...

Translate »
error: Content is protected !!