Homeతెలంగాణధర్పల్లి మండల బీజేపీ కమిటీ సమావేశం.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: దినేష్ కులాచారి...

ధర్పల్లి మండల బీజేపీ కమిటీ సమావేశం.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: దినేష్ కులాచారి…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇందూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్, సీనియర్ నాయకులు కర్క గంగారెడ్డి, పాల్ది దాస్, రాజమల్లు, సదానందం, నరేష్ గౌడ్, రవి, యువజన అధ్యక్షుడు రాజశేఖర్, కిసాన్ మోర్చా నాయకుడు రఘుపతి రెడ్డి, ఎస్టీ మోర్చా నాయకుడు అమృత్ నాయక్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు…

0
ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి ఎలిని నో ప్రభావం ఉన్నందున,...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు…

0
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా: భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన...

గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మహిళా సంఘాల భవనాలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణ పనుల పరిశీలన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..!

0
తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..! శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ : తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల...

ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ…

0
ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండల ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా మంజూరైన...

Translate »
error: Content is protected !!