Homeఇందల్వాయి మండల్ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ...

ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ…

ఇందల్వాయి మండలంలో నూతన పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండల ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా మంజూరైన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు, ఇందల్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల కిషన్, గన్నారం గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దం రెడ్డి, గన్నారం సర్పంచ్ సుజాత శ్రీనివాస్‌తో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు…

0
ఎలిమినో ప్రభావం ఉన్నందున ఎవరు కొత్త బోర్లు వేయరాదు.. ఎంపీడీవో బి మారుతి తెలిపారు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి ఎలిని నో ప్రభావం ఉన్నందున,...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు…

0
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష భీంగల్ ఎస్సై సిహెచ్ చిరంజీవి తెలిపారు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా: భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన...

గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

0
గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మహిళా సంఘాల భవనాలు, ఇంటింటా ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణ పనుల పరిశీలన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..!

0
తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలతో ఆత్మీయ సమ్మేళనం..! శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ : తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల...

రోడ్డు ప్రమాద బాధిత యువకుడికి బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం…

0
రోడ్డు ప్రమాద బాధిత యువకుడికి బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ ఆర్థిక సహాయం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేత.. పిల్లల చదువులకు అండగా ఉంటానని భరోసా... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ఏ గణేష్ నిజామాబాద్ జిల్లా...

Translate »
error: Content is protected !!