Homeతెలంగాణలక్ష్మాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం.. విశేష స్పందన...

లక్ష్మాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం.. విశేష స్పందన…

లక్ష్మాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం.. విశేష స్పందన

సమాజం పట్ల బాధ్యతగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం: డాక్టర్ నునావత్ మధుకర్, డాక్టర్ శ్రీలత రాథోడ్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా : చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామ సర్పంచ్ సంజీవ్ ప్రోత్సాహంతో శ్రీముఖి స్కిన్, హెయిర్, లేజర్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ నునావత్ మధుకర్, శ్రీ భవాని కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ శ్రీలత రాథోడ్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. సమాజం పట్ల తమకున్న బాధ్యతగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

శిబిరంలో గ్రామస్తులకు బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య సేవలు అందించిన వైద్యులను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి…

0
ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల ఆదేశాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం గాంధారి :మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాలు విధిస్తాం: సీఐ నరహరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యల...

మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ…

0
మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం మాచారెడ్డి చౌరస్తా సమీపంలోని రైతు వేదికలో బుధవారం...

హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం…

0
హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా 70వ ఎస్జీఎఫ్ మండల...

ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

0
ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలం లోని గ్రంథాలయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి...

Translate »
error: Content is protected !!