Homeతెలంగాణనిరుపేదలకు సీఎం సహాయనిధి కొండంత అండ...

నిరుపేదలకు సీఎం సహాయనిధి కొండంత అండ…

నిరుపేదలకు సీఎం సహాయనిధి కొండంత అండ

రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా : నిరుపేదలకు అత్యవసర వైద్య చికిత్సల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు.

ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన తలారి రాములు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరం కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది.

ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఎల్‌ఓసీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎల్‌ఓసీ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి…

0
ప్రతి గ్రామ పంచాయతీలో 60 మంది కూలీలు తప్పనిసరి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అధికారుల ఆదేశాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం గాంధారి :మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే చర్యలు తప్పవు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాలు విధిస్తాం: సీఐ నరహరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యల...

మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ…

0
మాచారెడ్డి రైతు వేదికలో 207 మందికి పింఛన్ల పంపిణీ. అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: షబ్బీర్ అలీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం మాచారెడ్డి చౌరస్తా సమీపంలోని రైతు వేదికలో బుధవారం...

హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం…

0
హొన్నాజీపేటలో 70వ ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు ప్రారంభం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా 70వ ఎస్జీఎఫ్ మండల...

ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…

0
ధర్పల్లి గ్రంథాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా : ధర్పల్లి మండలం లోని గ్రంథాలయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి...

Translate »
error: Content is protected !!