Homeతెలంగాణఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి...

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

అర్హులైన ప్రతి కుటుంబం బీమా పథకంలో నమోదు చేసుకోవాలి: మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని భీంగల్ పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ కోరారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలో ఈ పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పట్టణంలోని అర్హులైన ప్రజలందరూ ఈ పథకంలో భాగస్వాములు కావాలని సూచించారు.

ఇప్పటికే ప్రభుత్వ ఇతర బీమా పథకాల పరిధిలో ఉన్నవారికి ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. అర్హులైన వారు డిసెంబర్ 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ప్రజలకు పథకంపై అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసేందుకు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పట్టణంలోని 12 వార్డులకు సంబంధించి వార్డు అధికారులు, ఆర్‌పీలు ప్రజలకు అవసరమైన సమాచారం, సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల సహకారంతో ప్రతి వార్డులోని అర్హులైన ప్రజలకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమకు ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను సంప్రదించి, అర్హతను పరిశీలించుకొని బీమా పథకంలో నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన…

0
ప్రేమ పేరుతో మోసాలు, సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన కామారెడ్డి బస్టాండ్‌లో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: ప్రేమ పేరుతో జరిగే మోసాలు, సైబర్‌ నేరాలు, మైనర్ల...

చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత…

0
చిన్నారి బ్రెయిన్ ఆపరేషన్‌కు ఏ పాజిటివ్ రక్తం అందజేత రక్తదానంతో మానవత్వం చాటుకున్న ప్రసాద్ రక్తదాత ప్రసాద్‌కు అభినందనలు తెలిపిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ…

0
నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ 8వ వార్డులో 25 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేత సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం: కౌన్సిలర్ మామరి సందీప్... త్రిశూల్ న్యూస్...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి…

0
ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మైపాల్ డిమాండ్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి : మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు...

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక…

0
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ పోటీలకు తొర్లికొండ విద్యార్థి అల్లెపు రాజు ఎంపిక జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో ప్రతిభ.. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

Translate »
error: Content is protected !!