Homeత్రిశూల్ న్యూస్హన్మాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహాణకై 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు

హన్మాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహాణకై 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు

సీ.సీ కెమెరాలు , డ్రోన్ కెమెరాలు , బైనాక్యులర్ లతో 24 / 7 పట్టిష్టమైన నిఘా ఏర్పాట్లు : పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిది లోని *ఈ నెల 02 న నిర్వహించే హనుమాన్ జయంతి , శోభాయాత్ర , అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని పోలీస్ కమీషనర్  పి. సాయి చైతన్య, ఐ.పి.యస్*.,  తెలియజేశారు.

ఇందుకోసం *నిజామాబాద్ , ఖమ్మం , రాజన్న సిరిసిల్ల , భూపాలపల్లి , ములుగు , మహబూబాబాద్ , ఆసిఫాబాద్ జిల్లాల నుండి పోలీస్ సిబ్బంది మరియు టి.ఎస్.ఎస్.పి బెటాలియన్ పోలీస్ సిబ్బంది , 20 స్పెషల్ పార్టీ లు బందోబస్తు నిర్వాహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేయడంజరుగుతుంది*.   నిజామాబాద్ డివిజన్ పరిధిలలో హన్మాన్ శోభాయాత్ర సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శోభాయాత్ర ప్రారంభం నుండి చివరి వరకు దారి పోడువున “ *సి.సి కెమెరాలు , డ్రోన్ కెమెరాలు ఏర్పాట్లు బైనాక్యూలర్లతో పర్యవేక్షణ , కొత్తగా ఇంటర్సెప్టర్ వాహనము , పాత నేరస్తులపై నిఘా పటిష్ట పర్చడం జరిగింది*. అన్ని చోట్ల పటిష్టమైన నిఘా వ్వవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ప్రతీ ఓక్కరు అన్ని రకాల జాగ్రత్తలు వహించాలని , శోభాయాత్ర సందర్భంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని , శోభాయాత్ర ప్రారంభం నుండి ప్రశాంతంగా సాగేందుకు యాత్ర నిర్వాహాకులు, భక్తులు యాత్రలో పాల్గొనే ప్రజలు నిబంధనల ప్రకారం నడుచుకుంటు పోలీసులకు సహాకరించాలని, శోభాయాత్రను అందరు శాంతియుతంగానే జరుపుకోవడం అందరికి శ్రేయస్సుకరమని, ఎలాంటి రూమర్లును నమ్మవద్దని, ప్రతిఒక్కరు స్నేహాభావంగా ఉండాలని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!